Sunday, May 30, 2010

ప్రేమ = వేప

ప్రేమ గీమ అంటే నాకు నచ్చదే !
లవ్వు గివ్వు అంటే నాకు నచ్చదే !!
ప్రేమ చేదే ప్రేమ చేదే చేదే చేదే ప్రేమ చేదే.

తినగ తినగ వేప తియ్యనుండుర !
అన్నాడు నాడు వేమ ఈనాడు తెలిసెర !!

No comments:

Post a Comment